నిరుడు డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ గ్రూప్-2 షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న పరీక్ష తేదీలను వెల్లడించింది. ఆగస్టు 29, 30న పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. అంటే సుమారు 6 నెలల ముందే పరీక్ష తేదీల�
రాష్ట్రంలో మరో 276 పోస్టుల భర్తీకి అంతా సిద్ధమైంది. రెండు శాఖల్లో 276 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) బుధవారం వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది.
ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చిన తర్వాత 24 నుంచి 48 గంటల్లో ఆయా శాఖల హెచ్వోడీలతో సమీక్ష నిర్వహిస్తున్నాం. వారం నుంచి మూడు వారాల్లోనే నోటిఫికేషన్లు ఇస్తున్నాం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్నింటినీ ఒకటికి రె