14న ఏపీ సీఎం బహిరంగ సభ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో సీఎం జగన్ ప్రచారానికి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 14న ఆయన చిత్తూర్ జిల్లా రేణిగుంటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్నట్లు తెలిసింది.
రత్నప్రభ అభ్యర్థిత్వంపై సంతృప్తి | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ అభ్యర్థిత్వంపై జనసేన సంతృప్తిగా ఉందని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
అమరావతి : తిరుపతి లోక్సభ నియోజకవర్గ స్థానం ఉప ఎన్నికపై సీఎం జగన్ ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరిం�