Minister Ponnam Prabhakar ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం ప్రయాణికుల సౌలభ్యం చూస్తాం. ఎలాంటి భేషజాలకు పోకుండా అధికారుల కమిటీకి మీ సమస్యలు విన్నవించండి..ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
TGSRTC Strike | ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం సమ్మె సైరన్ మోగించారు. ఈ నెల 22 నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టనున్నారు.