రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులు, ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిషరించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (టీజీఎస్ఈసీ) క్లస్టర్లవారీగా నోడల్ అధికారులను నియమించింది.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ (టీజీఎస్ఈసీ) షెడ్యూల్ను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల సందర్భంగా ప్రజలకు వచ్చే సందేహాల నివృత్తి కోసం కాల్ సె�