టోక్యో, సెప్టెంబర్ 18 : జపాన్లోని తెలుగు సమాజానికి అండగా నిలుస్తున్న TAJ (Telugu Association of Japan) ఆధ్వర్యంలో వినాయక చవితి (Vinayaka Chavithi) వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Japan | తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ (తాజ్) ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం సంబురంగా జరుపుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా జపాన్లో నివసించే తెలుగువారంతా ఒక్క చోట చేరి ఈ వన భోజనాల కార్యక్రమంలో పాల్గొన్నార