ఆగిన సీరియల్ షూటింగ్స్ | గతేడాది లాక్డౌన్ కారణంగా2 నెలలకు పైగానే సీరియల్స్, టీవీ షోలు అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు మరోసారి అదే ప్రభావం కనిపిస్తుంది.
న్యూఢిల్లీ: టీవీ ‘రాముడి’గా సుపరిచితమైన అరుణ్ గొవిల్ బీజేపీలో చేరారు. ఎన్నికల్లో గొవిల్ పోటీ చేయబోరని, అయితే పార్టీ తరుఫున ప్రచారం చేస్తారని బీజేపీ ప్రకటించింది. 1987లో దూరదర్శన్లో ప్రసారమైన ‘రామాయణ్�