మంచాల : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంచాల ఎంపీపీ జాటోతు నర్మద అన్నారు. బుధవారం మంచాల మండలం బోడకొండ గ్రామంలో తీజ్పండుగను గిరిజనులు సాంప్రదాయ పద్ధతిలో జరుపుకున
మంచాల ఆగస్టు 31 : ఆంబోతు తండాలో మంగళవారం తీజ్ వేడుకలు గిరిజనులు ఘనంగా నిర్వహించారు. తీజ్ ఉత్సవాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్ కుమార్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కుమార్రెడ్డిక