IOCL | దేశంలో అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తి, పంపిణీదారు అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) వివిధ విభాగాల్లో అప్రెంటింస్లను భర్తీ చేస్తున్నది.
ఎస్ఈసీఎల్ | మినీరత్న కంపెనీ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్డ్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్)లో వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.