బీడీఎల్‌లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌లు
BDL | కేంద్ర రక్షణశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను

హైదరాబాద్: కేంద్ర రక్షణశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఈ నెల 27 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 82 ఖాళీలను భర్తీ చేస్తున్నది. డిగ్రీ లేదా డిప్లొమా చేసినవారు ఈ పోస్టులకు అర్హులని పేర్కొన్నది. ఎంపికైనవారు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 82
ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 57, టెక్నీషియన్ అప్రెంటిస్ 25 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: మెకానికల్, సీఎస్ఈ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఈఈఈ, కెమికల్ ఇంజినీరింగ్‌లో ఏదోఒక డిగ్రీ, డిప్లొమా ఇంజినీరింగ్ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: జనవరి 19
దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 27
వెబ్సైట్: https://bdl-india.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

