IOCLలో 1196 అప్రెంటిస్‌లు
IOCL | దేశంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి, పంపిణీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) ట్రేడ్ అప్రెంటిస్‌లను అందిస్తున్నది.

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి, పంపిణీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) ట్రేడ్ అప్రెంటిస్‌లను అందిస్తున్నది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1196 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. ఇవి నార్తర్న్ రీజియన్, వెస్ట్రన్ రీజియన్‌లో ఖాళీగా ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది.
మొత్తం పోస్టులు: 1196
ఇందులో నార్తర్న్ రీజియన్‌లో 626, వెస్ట్రన్ రీజియన్‌లో 570 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 31 (నార్తర్న్ రీజియన్), ఫిబ్రవరి 15 (వెస్ట్రన్ రీజియన్)
వెబ్సైట్: https://iocl.com/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

