రైడ్ హైలింగ్ వ్యాపారంలోకి రోబోటాక్సీల ప్రవేశాన్ని ఎదుర్కొనేందుకు, కొవిడ్-19 మహమ్మారి తర్వాత తన అతి పెద్ద కోతలలో భాగంగా ఊబర్ టెక్నాలజీస్ దాదాపు 3,300 మంది ఉద్యోగులను అంటే 10 శాతం సిబ్బందిని తొలగించనుంది.
టెక్ కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోత కొనసాగుతూనే ఉన్నది. ఆటోమేషన్‌లో భారీ పెట్టుబడులు, కృత్రిమ మేధ(ఏఐ) ప్రభావం కారణంగా చాలా కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. రాయిటర్స్ కథనం ప్రకారం మే 20న ప్రార