Sajjala Ramakrishna Reddy | పవన్ కల్యాణ్ ను చూస్తే జాలి కలుగుతున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Chandrababu-Pawan Kalyan | టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి వచ్చారు. ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు నేతలు చర్చించుకుంటారని తెలుస్తున్నది.