ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో తమ గ్లోబల్ హోల్సేల్ అమ్మకాలు 7 శాతం వృద్ధితో 3.42 లక్షల యూనిట్లకు పెరిగినట్టు టాటా మోటార్స్ ప్రకటించింది.
TATA motors : బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ అయిన టాటా మోటార్స్ ఫైనాన్స్ స్వచ్ఛ్ భారత్ మిషన్ను విజయవంతం చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నట్లు వెల్లడించింది. ..