Task force Raid | నిజామాబాద్ నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో నిర్వాహకురాలి తో పాటు ఇద్దరు విటులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Nizamabad | కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో హనుమాన్ ఆలయంలో దొంగతనానికి పాల్పడి హనుమాన్ విగ్రహాన్ని మద్యం మత్తులో ధ్వంసం చేసిన ఇద్దరువ్యక్తులను వెంబడించి పట్టుకొని దేహశుద్ధి చేశారు.