Oath In Sanskrit | అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 21 మంది సంస్కృతంలో ప్రమాణం చేశారు. (Oath In Sanskrit) ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలను స్పీకర్ సత్కరించనున్నారు.
సీఎంగా ప్రమాణం చేసిన మమత.. శుభాకాంక్షలు తెలిపిన మోదీ | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మమతా బెనర్జీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.