Dimple Yadav | ప్రజలకు మేలు చేయడమే అజెండాగా పనిచేస్తాం : డింపుల్ యాదవ్
Dimple Yadav : ఎస్పీచీఫ్ అఖిలేష్‌యాదవ్ సతీమణి ఆ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ మంగళవారం 18వ లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Dimple Yadav : ఎస్పీచీఫ్ అఖిలేష్‌యాదవ్ సతీమణి ఆ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ మంగళవారం 18వ లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజలకు వీలైనంత మేర సేవ చేయడమే తమ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు.
మరోవైపు విపక్ష ఇండియా కూటమి నుంచి పలువురు ఎన్డీయేలోకి వస్తారని ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతమంది ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి ఇక్కడకు వస్తారనేది కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
ఇండియా కూటమి వాపు ఎంత అనేది కాలమే నిర్ణయిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. పాలక పక్షానికి చెందిన సభ్యుడే స్పీకర్ కావడం అనే ఆనవాయితీ కొనసాగుతున్నదని చెప్పారు. ఎలాంటి వివాదం లేకుండా స్పీకర్‌ను ఎన్నుకుంటే సభలో మెరుగైన వాతావరణం ఉంటుందనే ఒరవడి ఇప్పటివరకూ కొనసాగిందని గుర్తుచేశారు.
Read More :
Massive fire | జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

