రాష్టరంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
తెలంగాణపై మేధావులు ఒక శ్వేతపత్రం ఇవ్వగలరా? సాధారణంగానైతే శ్వేతపత్రాలు ఇచ్చేది ప్రభుత్వాలు. లేదా ఏదో ఒక అధికారంలో ఉండేవారు. అటువంటి స్థితిలో మేధావులను ఇవ్వమనటం ఆశ్చర్యం కలిగించవచ్చు. అయినప్పటికీ అట్లా �