Scotch whisky: విదేశాల నుంచి వచ్చే స్కాచ్ విస్కీ ధరలు తగ్గనున్నాయి. త్వరలో భారత్, బ్రిటన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్టీఏ) జరగనున్నది. ఆ ఒప్పందం తర్వాత విస్కీ ధరలు తగ్గే ఛాన్సు ఉన్నది.
మహేష్ యడ్లపల్లి, స్వాతి, యశ్వంత్ పెండ్యాల తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘స్వ’. జీఎంఎస్ గాలరీ ఫిల్మ్స్ పతాకంపై జీఎం సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మను పి వి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు ప