నేటి తరం కేవలం అందంగా కనిపించడమే కాదు, బాధ్యతగా ఉండటాన్ని కూడా ఇష్టపడుతున్నది. అందుకే ఇప్పుడు ‘సస్టెయినబుల్ ఫ్యాషన్' (సుస్థిర ఫ్యాషన్) ఒక విప్లవంలా మారింది.
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్లో పెరుగుతున్న టెక్స్టైల్ వ్యర్థాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. టెక్స్టైల్ రంగంలో భారత్ పెద�