హైదరాబాద్ వాసులకు మండు వేసవిలోనూ తాగునీటి కష్టాలు రాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టును నిర్మిస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
కృష్ణా వాటర్ సైప్ల్లె స్కీంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ నీటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నది. వందేండ్లకు భరోసా కల్పిస్తూ హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సుంకిశాల ఇన్టేక్ వెల�