గొల్లకురుమలకు జీవనోపాధిని మెరుగుపర్చడమే కాకుండా మాంసం ఉత్పత్తిలో రాష్ర్టాన్ని అగ్రభాగంలో నిలిపేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు.
Minister Indrakaran Reddy | ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) విస్తృతంగా పర్యటిస్తున్నారు. మామడ మండల వాస్తవాపూర్లో ప్రచారానికి వెళ్తుండగా మార్గమధ్యలో గొర్ల మం