ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రేవంత్ ప్రభుత్వం కమిటీలు, ఉప కమిటీలు, అఖిలపక్ష సమావేశాలు, ఉద్యమకారుల అభిప్రాయ సేకరణలు అంటూ కాలయాపన చేస్తున్నది.
స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనకు ఐదు సబ్ కమిటీలు వేయాలని సర్కారు నిర్ణయించింది. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, వొకేషనల్ విద్య, అన్నింటిని అనుసంధానం చేయడం- ఆర్థిక వనరుల సమీకరణ.. ఇలా ఐదు స