Jana Nayagan | కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'జన నాయకన్' విడుదలకు ముందే లీక్ అవ్వడం ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పెను సంచలనాలను సృష్టిస్తుంది.
Dhurandhar2 Leaked in Youtube | రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ చిత్రం 'ధురంధర్ 2' (ధురంధర్: ది రివెంజ్) పైరసీ ఉచ్చులో చిక్కుకుంది.