ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ICRB) దరఖాస్తులు కోరుతున్నది.
BIS | కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది