ఇస్రోలో 526 అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ICRB) దరఖాస్తులు కోరుతున్నది.
హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ICRB) దరఖాస్తులు కోరుతున్నది. ఆసక్తి కలిగిన వారు వచ్చే నెల 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 526 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనో వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. హైదరాబాద్‌లో 54 పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 526
ఇందులో అసిస్టెంట్ (ఎల్డీసీ) 339, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ 154, యూడీసీ 16, స్టెనో 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత, నిర్ణీత వేగంలో ఇంగ్లిష్ టైప్ చేయగలిగి 18 నుంచి 28 ఏండ్ల వయస్సులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ: 2023, జనవరి 9
వెబ్సైట్: apps.shar.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Assistant
- Clerk
- ISRO
- Recruitment
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

