బీఐఎస్‌లో 337 ఖాళీలు.. మే 9 వరకు దరఖాస్తులు
BIS | కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
న్యూఢిల్లీ: కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 9 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 337 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, పర్సనల్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ రాపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 337
ఇందులో డైరెక్టర్ 1, అసిస్టెంట్ డైరెక్టర్ 3, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 47, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 61, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 100, సీనియర్ టెక్నీషియన్ 25, పర్సనల్ అసిస్టెంట్ 28, అసిస్టెంట్ 2, టెక్నికల్ అసిస్టెంట్ 47, మెకానికల్ 19, కెమికల్ 18, మైక్రోబయాలజీ 10, స్టెనోగ్రాఫర్ 22, హార్టికల్చ్ సూపర్వైజర్ 1 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీ, పీజీ డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 19
దరఖాస్తులకు చివరితేదీ: మే 9
వెబ్సైట్: www.bis.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Assistant
- bis
- JSA
- Recruitment
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

