విశాలమైన స్థలంలో ఆధునిక హంగులతో ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
కరెంట్పైనే ఆధారపడ్డ రాష్ట్ర వ్యవసాయం ఆర్థిక క్రమశిక్షణ పేరుతో కేంద్రం మోకాలడ్డు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న రాష్ట్రం రూపాయి కూడా సాయం చేయని కేంద్రం రాష్ట్రంలోని పరిస్థితులను పట్టించుకోని వైన�