Stage Collapses | ఢిల్లీ (Delhi)లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (Jawaharlal Nehru Stadium)లో ప్రమాదం చోటు చేసుకుంది. స్టేడియంలోని గేట్ నంబర్ 2 సమీపంలో ఓ వివాహ వేడుక (wedding function) కోసం ఏర్పాటు చేస్తున్న వేదిక ఒక్కసారిగా కూలిపోయింది (Stage Collapses).