ST Girls Gurukul school | గురుకుల నిర్వాహణల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతుండడానికి వారం రోజులనుండి సెప్టిక్ ట్యాంకు నిండి మరుగు నీరు ఆవరణలో పారడంతో దుర్వాసనతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నా పట్టించుకునే�
చేగుంటలోని ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో వసతులు సరిగా లేవని గురుకుల సిబ్బందిపై అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ స్పోర్ట్స్ గురుకుల పాఠశాలను ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఎంపీడీవ