Sruthi Haasan First Crush | విశ్వనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన శృతి హిందీలో తొలి సినిమా చేసిం
లోకనాయకుడు కమల్ హాసన్ కుతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటన, అందంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతి హాసన్. దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. అంతేకాకుండా అత్యధి�