Sridevi sobhan babu Movie On OTT | యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస సినిమాలు చేస్తున్నా.. సక్సెస్ మాత్రం కాలేకపోతున్నాడు. కలిసి రాకో, అదృష్టం లేకో తెలీదు గానీ మారుతి, మేర్లపాక గాంధి వంటి సక్సెస్ ఫుల్ దర్శకులతో సినిమాలు చేసిన �
బోలెడంత టాలెంట్, కష్టపడే తత్వం ఈ రెండింటితో పాటు కాస్త అదృష్టం కూడా ఉండి ఉంటే శోభన్‌బాబు కనీసం ఒక్క హిట్టయినా సాధించేవాడు. ఇండస్ట్రీలో అవకాశాలు రావడమే అరుదు.