Couple Elopes | పెళ్లై, పిల్లలున్న ఒక జంట తమ ఇళ్ల నుంచి పారిపోయారు. వారిద్దరూ కలిసి వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి ఇరు కుటుంబాలు షాకయ్యాయి.
H-1B Visa: H-1B వీసా ఉన్న వారికి ఇది శుభవార్త. ఆ వీసా ఉన్న జీవిత భాగస్వాములు.. అమెరికాలో ఉద్యోగం చేసుకునే వీలు కల్పించారు. దీనికి సంబంధించిన జడ్జి తాన్యా తాజాగా ఓ కేసులో ఈ ఆదేశాలు చేశారు.