మహిళల కోసం ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక పారిశ్రామిక పారులు ఏర్పాటుచేయనున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. వీటిలో గ్రామీణ మహిళలకు ప్రాధాన్యమివ్వనున్నట్టు తెలిపారు.
కేటీఆర్ | తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి విస్తృత స్థాయి సమావేశం ఈరోజు టియస్ఐఐసి కార్యాలయంలో జరిగింది.