అనుకున్నదే జరిగింది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తితో రగిలిపోతున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) డోజ్ నుంచి తప్పుకున్నారు. ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
టెక్ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కొత్త సంవత్సరం వేళ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో తన పేరు మార్చుకున్నారు. ఇక నుంచి ఆయన పేరు కెకియస్ మాక్సిమస్. తన ప్రొఫైల్ పిక్చర్‌గా పేరుమోసిన పీప్ ది ఫ్రాగ్(�