తేజస్, సౌజన్య శివ, జషిల్, శ్రీవల్లి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అనుష్క’. సుధారాణి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై సుదర్శన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఓ రాజ్యం. ఆ రాజ్యంలో చెరువు.ఆ చెరువులో ఏడు చేపలు… అని మొదలుపెట్టడానికి వీల్లేదు. ఇక్కడ ఒక రాజు, ఏడుగురు కొడుకులు.. ఉండరు.కథ మొత్తంలో ఒక పేదరాలే ఉంటుంది. ఆమె పేరు సౌజన్య.‘చేపా చేపా ఎందుకు ఎండలేదు?’ తరహాలో..‘కష్�