ఐపీఎల్‌తో పాటు తమకు జట్లు ఉన్న లీగ్‌ల్లో పాకిస్థాన్ క్రికెటర్లకు ‘నో’ చెబుతున్న భారత ఫ్రాంచైజీలు.. యూకేలో జరిగే ‘ది హండ్రెడ్'లోనూ అదే విధానాన్ని అవలంభించనున్నాయి.
Smriti Mandhana : భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) హండ్రెడ్ లీగ్(The Hundred League)లో రికార్డులు బద్ధలు కొడుతోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఆమె ఈ లీగ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది.