దాండియా ఆటలు, బతుకమ్మ సంబురాలు ఒకే సారి చేయ్యలనుకుంటున్నారా...అది కూడా మంచు సోయాగాల్లో ఆడి పాడి సరదాగా గడపాలనుకుంటున్నారా.. అయితే ఈ దసరాకి హైదరాబాద్ రావల్సిందే.
అలా సరదాగా కశ్మీర్కో.. ఊటీకో వెళ్లి కనువిందు చేస్తున్న మంచు పర్చుకున్న అందాలను చూసి ఎంజాయ్ చేయాలనుకుంటారు ఎవరైనా. కానీ ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే..సమయంతోపాటు డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయాల్సిందే.