Germany Visas | భారతీయులకు జర్మనీ గుడ్ న్యూస్ చెప్పింది. నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికుల (Skilled Indians) వీసాలను (Germany Visas) 20,000 నుంచి 90,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అవకాశాలు, జీతాల కోసం దేశం వదిలి వెళ్లిపోతున్న యువత ఐదేండ్లలో పౌరసత్వం వదులుకొన్న 9 లక్షల మంది భారతీయులు మైక్రోసాఫ్ట్ సీఈవో మనోడే. గూగుల్ సీఈవో మనోడే. ట్విట్టర్ సీఈవో కూడా మనోడే. ప్రపంచ దిగ్గజ సంస్థలను �