Silence period | ఈ నెల 27న జరిగే మెదక్ -నిజామాబాదు -కరీంనగర్ -ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి (సైలెన్స్ పీరియడ్) అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికా
మంగళవారం సాయంత్రం 5 గంటలకు మైకుల మోత ఆగిపోనుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.