జాతీయ సబ్ జూనియర్ ఆక్వాటిక్ చాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్ శివాని కర్రా స్వర్ణంతో మెరిసింది. జైపూర్లో శనివారం జరిగిన మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో ఆమె చాంపియన్గా నిలిచింది.
రాజ్కోట్(గుజరాత్) వేదికగా జరుగుతున్న 68వ ఎస్జీఎఫ్ఐ జాతీయ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్ల పతక హవా దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం జరిగిన బాలికల అండర్-14 200మీటర్ల బ్యాక్స్ట్రో�