Karnataka Seer Acquitted | బాలికలపై లైంగిక దాడుల కేసుల్లో మఠాధిపతికి కోర్టు ఊరట ఇచ్చింది. ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. సెషన్స్ కోర్టు ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Lingayat seer: మైనర్ అమ్మాయిలను రేప్ చేసిన ఆరోపణలపై 14 నెలల జైలు శిక్ష అనుభవించిన లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారు ఇవాళ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. చిత్రదుర్గ జిల్లా జైలు నుంచి ఆయన బయటకు �