Shadow Minister | రాష్ట్ర ప్రభుత్వంలో ‘కొందరు ఆడిందే ఆట.. పాడిందే పాట’గా సాగుతున్నది. ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నట్టు ప్రకటించినా.. చేతల్లో మాత్రం తూతూ మంత్రమే అనిపిస్తున్నది.
Telangana | తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో పర్యావరణశాఖ మంత్రి మాజీ ఓఎస్డీ ఆ బాధ్యతల నుంచి తొలగించినా తిష్ట వేసి కూర్చున్నారు. పీసీబీలోని తనకు అనుకూల, సన్నిహిత అధికారులకు అడగ్గానే ఉద్యోగోన్నతులు కల్పిస్తూ న