Student commits suicide | నాగర్కర్నూల్ జిల్లాలో(Nagarkurnool) విషాదం చోటు చేసుకుంది. తండ్రి మందలిం చాడని ఓ పన్నేండ్ల బాలుడు (Seventh class student) అత్మహత్య(Commits suicide)చేసుకున్నాడు. ఈ హృదయవిదారకర సంఘటన కల్వకుర్తి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్
జూలై 3న.. ఆత్మకూర్.ఎస్ మండలంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఏడో తరగతి విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. హాస్టల్ నిర్వాహకులు మొదట పాముకాటు అన్నారు. తర్వాత అస్వస్థత అని మాట మార్చారు.