సీనియర్ హీరో నరేష్ కథానాయకుడిగా ‘శుభకృత్ నామ సంవత్సరం’ పేరుతో తెలుగు, కన్నడ భాషల్లో ఓ చిత్రం రూపొందుతున్నది. ఎస్ఎస్ సజ్జన్ దర్శకత్వంలో డీఆర్ విశ్వనాథ్ నాయక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘మార్టిన్ లూథర్ కింగ్'.. ఇందులో కింగ్ ఎవరనేది సినిమా చూసి తెలుసుకుంటేనే బావుంటుంది. సందేశంతో కూడిన వినోదభరిత చిత్రంగా పూజా కొల్లూరు తెరకెక్కించారు. డైరెక్టర్గా తనకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. ‘ఉమా�