తెలంగాణలో విత్తన ఎగుమతులకు మంచి అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ చెప్పారు. బుధవారం తన కార్యాలయంలో విత్తన ధ్రువీకరణ అధికారుల అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించారు.
రైతులకు మేలుచేసే పరిశోధనలతోపాటు వారి తలసరి ఆదాయం పెరిగే మార్గాలపై ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలు దృష్టిసారించాలని రాష్ట్ర వ్యవసాయ సహకారశాఖ కార్యదర్శి కే సురేంద్రమోహన్ సూచించారు. 2047 నాటికి తెలంగాణ రైత�