తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ, కేజీబీవీల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీఆర్జేసీ సెట్ దరఖాస్తుల గడువు బుధవారంతో ముగియనున్నదని సంస్థ కార్యదర్శి రమణకుమార్ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థలో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)గా సెలెక్ట్ అయిన వారికి 26 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నట్టు సంస్థ కార్యదర్శి రమణకుమార్ ఒక ప్రకటనలో తెలిప