అసలే వర్షాకాలం...చెరువుల సమీపంలో ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన జీహెచ్ఎంసీ మీనమేషాలు లెక్కిస్తున్నది. వాస్తవంగా వర్షాకాలానికి రెండు నెలలు ముందుగానే పెద్ద చెరువులో వరద నీటిని నిల్వ చేసుకునేలా ప్ల
ఒక అధికారి గుత్తాధిపత్యంగా బల్దియాలోని ఇంజనీరింగ్ విభాగంపై పెత్తనం చెలాయిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగంలో అడిగే వాడు లేడు. ఉద్యోగితాస్వామ్యం (హైరార్కీ), ఆపై విధానం తెలిస్తేనే కదా.. ఎవరైనా ప్రశ�