ఎస్బీఐ ఉద్యోగుల 16 రకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే సమ్మెకు వెళ్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ టి.సుమన్ కుమార్ హెచ్చరించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
వరంగల్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్‌కు చెందిన హైదరాబాద్ సర్కిల్ మీటింగ్ ఇవాళ హన్మకొండలో జరిగింది. యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో జనరల్ బాడీ మీటింగ్‌ను గ్రాండ్‌గా నిర్వహించార�