దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె వాయిదాపడింది. పలు డిమాండ్లను నేరవేర్చాలని డిమాండ్చేస్తూ ఈ నెల 25 నుంచి 26 వరకు రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నట్టు గతంలో ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఉద్యోగుల సమ్మె బాటపట్టారు. తగినంత మంది ఉద్యోగులను నియమించుకోవడంతోపాటు పలు డిమాండ్లను సాధించాలనే ఉద్దేశంతో ఈ నెల 25 నుంచి 26 వరకు రెండురోజుల ప�