కంచర్ల ఉపేంద్ర, సావిత్రి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉపేంద్రగాడి అడ్డా’. ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకుడు. కంచర్ల అచ్యుత రావు నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రేక్షకులను
దేశంలోని వివిధ ప్రాంతాల్లో అజ్ఞాత జీవితం గడుపుతున్న తెలంగాణకు చెందిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.